SRPT: మునగాల మండల పరిధిలోని నరసింహులగూడెం గ్రామంలో ఆదివారం కామ్రేడ్ బొంత శ్రీనివాసరెడ్డి 19వ వర్ధంతి కార్యక్రమాన్ని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన పోరాటాలు, ప్రజా ఉద్యమాల్లో పోషించిన పాత్రను నాయకులు స్మరించుకున్నారు.
తెలంగాణ
మునగాలలో కామ్రేడ్ బొంత వర్ధంతి


