JN: సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 12న నిర్వహించనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ ఛైర్మన్ ఖాజా షరీఫ్ పిలుపునిచ్చారు. JNలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించి,ఉద్యోగుల పెన్షన్ హక్కుల సాధన కోసం పెద్దసంఖ్యలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ
డిసెంబర్ 12న ఛలో ఢిల్లీని విజయవంతం చేయాలి: ఖాజా షరీఫ్


