SRD: జిన్నారం మండలం మున్సిపల్ కేంద్రంలోని వార్డు కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ జనార్దన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు.
తెలంగాణ
జిన్నారం మున్సిపాలిటీలో పల్స్ పోలియో ప్రారంభం


