హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ. 25 లక్షల అభివృద్ధి పనులకు ఎంపీ శ్రీకారం

RR: మొయినాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డు అప్పోజిగూడ, రెడ్డిపల్లి గ్రామంలో రూ. 25 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులను ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.