RR: ఆమనగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన పాలకవర్గ తొలి సమావేశం ఛైర్మన్ గూడూరు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సకాలంలో అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. సహకార సంఘం ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలతో పాటు త్వరలోనే ఆన్‌లైన్ సేవలను కూడా విస్తరిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
ఆమనగల్లు PACS నూతన పాలకవర్గ తొలి సమావేశం


