MBNR: జడ్చర్ల కల్వకుర్తి రోడ్డులోని శివాలయ పరిసరాలను కార్తీక పౌర్ణమి సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎడ్ల అమర్నాథ్ గౌడ్ ఆధ్వర్యంలో శుభ్రం చేయించారు. నవంబర్ 24న జరిగే పౌర్ణమి వేడుకలకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది వినోద్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
వేడుకలకు సిద్ధమైన ఆలయాలు..!


