జనగాం: బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు వేగంగా కొనసాగుతోంది. గ్రామ కార్యదర్శి కర్ణాకర్ ఆధ్వర్యంలో సర్పంచ్ పేరబోయిన కళ్యాణి పరుశరాములు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ ఉపసర్పంచ్ పాల్గొని పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.
తెలంగాణ
గోపాల్ నగర్‌లో జోరుగా ఇందిరమ్మ బీమా పథకం


