KMR: జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం పరిధిలో ఖాళీగా ఉన్న 60 పోస్టుల భర్తీకి అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు కలెక్టరేట్‌లోని రూమ్ నంబర్ 105లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మరో మూడు రోజుల్లో గడువు ముగియనున్నందున త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఆదివారం తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
తెలంగాణ
ఎన్‌హెచ్‌ఎంలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు


