హైదరాబాద్: 28°C
తెలంగాణ

చింతలమానేపల్లి నూతన ఎస్సైగా స్వరూప్ రాజ్

ASF: చింతలమానేపల్లి మండల నూతన ఎస్సైగా స్వరూప్ రాజ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్‌లో విధుల్లో చేరారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించనున్నారు. నూతన ఎస్సై బాధ్యతల స్వీకరణపై పలువురు శుభాకాంక్షలు తెలిపారు.మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని అన్నారు.