హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ యాప్‌లో మీ గ్రామ పంచాయతీ వివరాలు!

VKB: గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, వాటికి వెచ్చిస్తున్న నిధుల వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం 'మేరీ పంచాయతీ' యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. మొబైల్లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే పంచాయతీలకు వచ్చిన నిధులు, వాటి ఖర్చుల వివరాలను తెలుసుకోవచ్చు. గ్రామసభల వివరాలను సైతం తెలుసుకోవచ్చు.