MDK: జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణు హైస్కూల్లో జిల్లా 'పోలీసు కళాబృందం' ఆధ్వర్యంలో విద్యార్థులకు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ఆటపాటలు, నాటికల ద్వారా సైబర్ నేరాలు, పోక్సో చట్టం, డ్రగ్స్ అనర్థాలు, అత్యవసర డయల్ 112 సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
విద్యార్థులకు భద్రతా అంశాలపై పోలీసుల అవగాహన


