హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రూ.1,000 గొడవ.. బంధువుపై దాడి!

HYD: బంధువుపై కత్తితో దాడి చేసిన ఘటన హైదరాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. ఆసిఫ్‌నగర్ పరిధి సాబేర్ నగర్‌లో రూ.1,000 విషయంలో జరిగిన గొడవ దాడికి దారితీసింది. బంధువు వాసిఫ్ ఖాన్ కత్తితో దాడి చేయడంతో మహమ్మద్ జావీద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.