WNP: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో క్రికెట్ ఆడుతున్న యువతతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతూ ఉత్సాహపరిచారు. యువతతో మమేకమై వారి ఉత్సాహాన్ని పెంచుతూ క్రీడల ప్రాధాన్యతను చాటారు. వ్యాయామం, క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఈ సందర్భంగా సూచించారు.
తెలంగాణ
మార్నింగ్ వాక్.. యువతతో క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే


