KMR: అయ్యప్ప స్వామి కోటి నామార్చన, అద్వైత యాత్ర ఆదివారం ఉదయం ఎల్లారెడ్డికి చేరుకుంది. బ్రహ్మశ్రీ ఉన్నికృష్ణన్ నంబూద్రి సంకల్పంతో చేపట్టిన ఈ యాత్ర 21 రోజుల పాటు తెలంగాణలోని 28 జిల్లాల్లో 320 అయ్యప్ప ఆలయాలను అనుసంధానిస్తూ కొనసాగుతోంది. శనివారం కామారెడ్డి అయ్యప్ప ఆలయం నుంచి ప్రారంభమైన యాత్ర లింగంపేట మీదుగా ఎల్లారెడ్డికి చేరుకుంది.
తెలంగాణ
జిల్లాలో అయ్యప్ప కోటి నామార్చన యాత్ర


