మెదక్ జిల్లా రామాయంపేటలోని ఒకటో వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు, వైస్ చైర్‌పర్సన్ పోచమ్మల నవనీత గణేష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ బీమా ప్రారంభమైంది. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆదేశాలతో చేపట్టిన ఈ పథకం కుటుంబాలకు ఆర్థిక భరోసానిస్తుందని వక్తలు తెలిపారు. నెల రోజుల పాటు జరిగే ప్రక్రియను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: ఇందిరమ్మ బీమా సద్వినియోగం చేసుకోండి


