హైదరాబాద్: 28°C
తెలంగాణ

సదరం పింఛన్లపై అక్రమాల ఆరోపణలు..!

SRPT: అనంతగిరి మండలంలో సదరం ధ్రువీకరణ పత్రాల జారీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అర్హత లేనివారు కూడా పింఛన్లు పొందుతున్నారని, 20 గ్రామాల్లో లబ్ధిదారుల అర్హతలను పునఃపరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. అనర్హులుగా తేలితే చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో సుష్మ తెలిపారు.