RR: మియాపూర్‌లోని యూనియన్ బ్యాంక్ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడు అదుపుతప్పి TGSRTC బస్సు కింద పడిపోయాడు. బస్సు టైరు అతడి తలపై నుంచి వెళ్లడంతో యువకుడి తల నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి


