హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీమా పథకానికి దరఖాస్తు సమర్పించాలి'

MNCL: లక్షేట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలలో అర్హులైన వారు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో అనిల్ కుమార్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని అన్నారు. రేషన్ కార్డు ఉండి, 18-59 సం.లోపు ప్రతి కుటుంబంలోని ఒకరు దరఖాస్తు చేసుకోవాలన్నారు.