మధ్యతరగతి విమాన ప్రయాణికులకు టికెట్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధంతో ముడిచమురు, ఏటీఎఫ్ ధరలు భగ్గుమనడంతో గతేడాది కంటే ఛార్జీలు 20-50% ఎగబాకాయి. గతంలో రైలు సెకండ్ ఏసీ కంటే కాస్త ఎక్కువైనా వేగం కోసం ఫ్లైట్ ఎక్కిన వారంతా ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. మళ్లీ వందేభారత్ ఎక్స్ప్రెస్ వంటి రైళ్ల వైపే మొగ్గు చూపుతున్నట్లు ట్రావెల్ పోర్టళ్లు వెల్లడిస్తున్నాయి.
వార్తలు
విమానాలకు బై చెప్తున్న మధ్యతరగతి ప్రయాణికులు!


