ఐదు దశాబ్దాల క్రితం భారత్‌కు వచ్చిన సెమీకండక్టర్ పరిశ్రమను ఎర్ర జెండాలతో తరిమేశారని, ఇప్పుడు తాము ఎగుమతి స్థాయికి చేర్చామని ఖరగ్‌పూర్(పశ్చిమ బెంగాల్) ఐఐటీలో మోదీ అన్నారు. ప్రైవేటుకు అవకాశం ఇవ్వడంతో పూర్వవిద్యార్థి పవన్‌కుమార్ చందన స్కైరూట్ ఏరోస్పేస్ ద్వారా రాకెట్ నిర్మించారని కొనియాడారు. విద్యార్థులు 'దేశమే ముందు' మంత్రం పాటించాలన్న మోదీ, 75 మంది ప్రతిభావంతులతో గంటసేపు ముచ్చటించారు.
వార్తలు
‘సెమీకండక్టర్ పరిశ్రమను ఎర్ర జెండాలతో తరిమేశారు’


