హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRPT: మక్తల్ పట్టణంలోని నల్లజన్నమ్మ గుడి, చక్కెర హనుమప్ప గుడి ప్రాంతాల్లోని 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లకు ప్లింత్ పనులు చేపడుతున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. మరమ్మతు పనులకు వినియోగదారులు సహకరించాలని కోరారు.