హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిగిలో నేడు దుప్పట్లు, స్వేట్టర్లు పంపిణీ

VKB: ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా పరిగిలో జ్ఞానశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం 6 గంటలకు సేవా కార్యక్రమం జరగనుంది. మున్సిపాలిటీ పరిధిలోని రోడ్డు పక్కన నివసించే అనాథలకు దుప్పట్లు, స్వెట్టర్లు పంపిణీ చేయనున్నట్లు ఫౌండర్ మంచన్‌పల్లి ఆనంద్ తెలిపారు. ఈ మానవతా కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు.