KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ఆదివారం 1397.66 అడుగుల నీటిమట్టం, 9.022 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. గత 24 గంటల్లో ఎలాంటి ఇన్‌ఫ్లో రాలేదు. ఆవిరి రూపంలో 146 క్యూసెక్కుల నీరు తగ్గినట్లు ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు.
తెలంగాణ
నిజాంసాగర్‌లో నీటిమట్టం వివరాలు..!


