SDPT: పొగమంచు దృష్ట్యా వాహనదారులు ప్రయాణాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి సూచించారు. ముందున్న వాహనాలకు తగిన దూరం పాటిస్తూ, హెడ్లైట్లు, అద్దాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని, పొగమంచు తీవ్రంగా ఉన్నప్పుడు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'పొగ మంచులో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి'


