BDK: మణుగూరులో ట్రాక్టర్ యజమాని ఉప్పుతల వెంకన్న మూడు రోజులుగా కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు. గుట్టమల్లారం స్మశానవాటిక సమీపంలో ఆయనకు చెందిన బండి కనిపించడంతో ఆందోళన నెలకొంది. వెంకన్న ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుండగా, అదృశ్యానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
స్మశానవాటిక వద్ద బండి.. వెంకన్న ఎక్కడ?


