ఖమ్మం: నగరంలోని ముస్తఫానగర్‌కు చెందిన భరత్ లండన్ పెన్షన్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ సహోద్యోగిని ఎలిజబెత్‌తో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఖమ్మంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఈరోజు వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగనుంది.
తెలంగాణ
ఖమ్మం అబ్బాయి.. యూకే అమ్మాయి.. ఒక్కటైన ప్రేమ జంట..!


