GDWL: రైతులకు ఊరటనిస్తూ పహాణీ జారీ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసిందని గద్వాల జిల్లా ఈడీఎం శివ తెలిపారు. మీ సేవ కేంద్రాల్లో పేరు, ఖాతా, సర్వే నంబరు, ఆధార్ వివరాలు అందించి రూ.90 చెల్లిస్తే అధికారిక పహాణీ సర్టిఫికెట్ పొందవచ్చన్నారు. ఇందులో భూమి, పంట, బ్యాంకు అప్పుల వివరాలన్నీ ఉండటం వల్ల భూ లావాదేవీలకు పూర్తి భద్రత ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
'రూ.90 చెల్లిస్తే అధికారిక పహాణీ సర్టిఫికెట్'


