NRPT: గుండుమాల్ మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ గుండా వెళ్లే మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ కావడంతో వేల లీటర్ల నీరు వృథాగా పోతోంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆదివారం స్థానికులు ఆరోపించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పైపులైన్ లీకేజీని అరికట్టేలా మరమ్మతులు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ


