KNR: కేసీఆర్ 2009 నిరాహార దీక్షకు బయలుదేరుతూ అరెస్టయిన మానకొండూరు శివారు అలుగునూరులో ‘దీక్షా దివస్’ భారీ సభ నిర్వహిస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. వినోద్‌కుమార్, రసమయి బాలకిషన్, సంజయ్‌కుమార్, జీవీ రామకృష్ణారావులతో కలిసి వేదిక స్థలాన్ని పరిశీలించారు. ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరవుతారని, ఏటా సభ జరుపుతామని, నాలుగైదు రోజుల్లో ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు.
తెలంగాణ
అలుగునూరులో దీక్షా దివస్ సభ


