హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

SRD: సంగారెడ్డి మండలం కొత్లాపూర్ చౌరస్తా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) వద్ద పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే, చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని MLA చింత ప్రభాకర్ సూచించారు.