హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తుల సౌకర్యార్థం కుర్చీల విరాళం

NRML: సారంగాపూర్ మండలం వంజర్ మహాలక్ష్మి దేవస్థానంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం లావణ్య–రమేష్ రెడ్డి దంపతులు ఆదివారం కుర్చీలను విరాళంగా అందజేశారు.ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈ విరాళం అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,అమ్మవారి భక్తులు పాల్గొన్నారు.దాతల సేవాభావాన్ని పలువురు అభినందించారు.