హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోస్గి బస్టాండ్ బస్సులు మళ్లింపు

VKB: కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి బస్టాండ్ నుంచి బయలుదేరే బస్సులు సోమవారం నుంచి ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్ నుంచి బయలుదేరుతాయని RTC అధికారులు తెలిపారు. బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతున్న సందర్భంగా ఈ మార్పు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి, నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు సహకరించాలని RTC అధికారులు కోరారు.