హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫుల్ డిమాండ్.. ధరలు ఇలా!

KMR: పట్టణంలో చికెన్ ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. స్కిన్‌తో చికెన్ కిలో రూ. 210, స్కిన్‌లెస్ చికెన్ రూ. 240, లైవ్ చికెన్ కిలో రూ. 150 చొప్పున విక్రయిస్తున్నారు. ఆదివారం కావడంతో పట్టణంలోని చికెన్ సెంటర్లకు వినియోగదారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వారాంతపు సెలవు కావడంతో చికెన్ కొనుగోళ్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.