హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో తాటిపల్లి విద్యార్థుల ప్రతిభ

JGL: జగిత్యాల గ్రామీణ మండల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన చెకుముకి టాలెంట్ టెస్టులో తాటిపల్లి జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పూదరి రాంతేజ, వొజ్జల సరయు, పుప్పాల రుతిజ్ఞ ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మూలస్తం గంగాధర్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.