హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

WNP: మర్రికుంటకు చెందిన గోపి సాగర్ మోటార్ సైకిల్ ప్రమాదంలో ఎడమ కాలు విరిగి గాయపడగా.. ఆదివారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్య చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.