హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు

GDWL: జూరాల జలాశయానికి ఎగువ నుంచి 300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ వెల్లడించారు. ప్రస్తుతం 2.160 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 316.40గా కొనసాగుతోందని చెప్పారు. కుడి, ఎడమ కాలువలకు సాగునీటి విడుదల నిలిపివేసినట్లు పేర్కొన్నారు.