హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నేటి చికెన్, కోడిగుడ్ల ధరలు ఇలా!

MDK: కార్తీకమాసం సందర్భంగా జిల్లాలోని పలు మార్కెట్లలో నేటి చికెన్, కోడిగుడ్ల ధరలు ఇలా ఉన్నాయి. ఫారం లైవ్ బర్డ్ కిలో రూ. 102, రిటైల్ లైవ్ బర్డ్ రూ. 129 పలుకుతుండగా.. విత్‌స్కిన్ కిలో రూ. 200, స్కిన్‌లెస్ రూ. 226 వద్ద విక్రయిస్తున్నారు. డజన్ కోడిగుడ్ల ధర రూ. 84 గా ఉంది. ఆయా ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.