NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1075.20 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 33.317 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత 24 గంటల్లో ఎలాంటి ఇన్ రాలేదు. ఔట్లో ఫ్లో 661 క్యూసెక్కులుగా నమోదైంది. ఇందులో కాకతీయ కాలువకు 150, మిషన్ భగీరథకు 231, ఆవిరి రూపంలో 280 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.
తెలంగాణ
ఎస్సారెస్పీలో నీటి మట్టం వివరాలు..!


