హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మిక హక్కుల సాధనకు పోరాటం

PDPL: INMF 33వ ఫెడరేషన్ కాన్ఫరెన్స్‌‌లో సింగరేణి కార్మికుల సమస్యలు శనివారం జాతీయ వేదికపై ప్రతిధ్వనించాయి. సింగరేణి లేబర్ యూనియన్ నేతలు త్యాగరాజన్, వికాస్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతన ఒప్పందాలు, కాంట్రాక్ట్ కార్మికుల ప్రయోజనాలపై జాతీయ నాయకులకు వివరించారు. హక్కుల సాధనకు పోరాటం కొనసాగుతుందన్నారు.