HYD: తెలంగాణ కాంగ్రెస్ నూతన AICC ఇన్‌ఛార్జ్ బీ.ఎం. సందీప్ కుమార్ నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. గాంధీభవన్‌లో ఉదయం 11 గంటలకు జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ(PAC) సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం TPCC విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి హాజరవుతారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొంటారు.
తెలంగాణ
నేడు హైదరాబాదుకు AICC ఇన్‌ఛార్జ్ సందీప్ రాక


