హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌ఐఆర్‌లో మొదటి స్థానం తెలుసా..?

NLG: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో నకిరేకల్ నియోజకవర్గం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. శనివారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, మువ్వ విజయబాబుతో కలిసి పాల్గొన్నారు. 50 వేల నోటీసుల్లో కేవలం 339 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.