PDPL: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నిన్న పెద్దపల్లి TRS జిల్లా అధ్యక్షురాలు సిరవేణి స్వప్న ముదిరాజ్ జెండా ఆవిష్కరించారు. మత్స్యకారులకు నెలకు రూ.10 వేల జీవనభృతి, ప్రత్యేక సంక్షేమ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలు, వరదల్లో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం, ఉచిత చేప పిల్లల పంపిణీ, సొసైటీలకు భవనాలు ఇవ్వాలన్నారు మత్స్యకారులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా మత్స్యకారుల దినోత్సవ వేడుకలు


