హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై వరికుప్పలు.. వారికి మృత్యుపాశాలు

NZB: జిల్లాలో రోడ్డుపై వరికుప్పలు రైతులకు అవసరంగా మారితే, వాహనదారులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ సీజన్‌లో గ్రామీణ, మండల స్థాయి రహదారులతో పాటు ప్రధాన రహదారులపై ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. సరైన కల్లాలు లేక రైతులు రోడ్లపైనే ధాన్యం పోస్తుండటంతో రాత్రివేళ వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది.