హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్యశాఖ కొరడా.. వైద్య కేంద్రాలు సీజ్

MBNR: కోయిలకొండలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వైద్యకేంద్రాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కొరడా ఝళిపించారు.DMHO శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలునిర్వహించి,నిబంధనలు పాటించని 8ప్రథమచికిత్సకేంద్రాలు,రిజిస్ట్రేషన్ లేని ఆసుపత్రి,4డయాగ్నస్టిక్ కేంద్రాలను మూసివేశారు.మరో రెండు రిజిస్టర్‌డ్ ఆసుపత్రుల్లోనూ తనిఖీలుచేపట్టారు.