GDWL: జిల్లా దివ్యాంగుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు శాట్స్, ఆదిత్య మెహతా ఫౌండేషన్ సంయుక్తంగా పారా స్పోర్ట్స్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. 12 ఏళ్లు పైబడిన అర్హులు జిల్లా వెబ్‌సైట్‌లోని గూగుల్ ఫారమ్ ద్వారా ఈ నెల 28 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
పారా క్రీడా పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం


