MBNR: జడ్చర్ల అంబేద్కర్ కళాభవన్లో 92 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ పదేళ్ల పాలనపై ఎమ్మెల్యే చేసిన విమర్శలను బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ ఖండించారు. ఒక్కో లబ్ధిదారురాలికి తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీ పై దృష్టి పెట్టాలని సూచించారు.
తెలంగాణ
తులం బంగారం హామీపై నేతల ఫైర్


