ఖమ్మం: పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇవాళ జరగనున్న టీజీటెట్ ఇన్-సర్వీస్ టీచర్స్-2026 పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ కింద ఆంక్షలు విధిస్తూ సీపీ సునీల్ దత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు తెరవడం నిషేధించారు. సాయంత్రం 6:30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
తెలంగాణ
పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్ ఆంక్షలు: సీపీ


