NRML: నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే ఖానాపూర్-మెట్పల్లి ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ఖానాపూర్ మండలం సుర్జాపూర్ పంచాయతీ పరిధి బుడగజంగంవాడ సమీపంలో సదర్మాట్ కాలువపై నిర్మించిన వంతెన, బాదనకుర్తి సమీపంలో గోదావరి నదిపై ఉన్న వంతెనపై పలు చోట్ల గుంతలు ఏర్పడి వాహనదారులను తిప్పలు పెడుతున్నాయి.
తెలంగాణ
అధ్వానంగా మారినా వంతెనపై ప్రధాన రహదారి


