NLG: దేవరకొండ నియోజకవర్గంలో మద్యం సిండికేట్ల ఆధిపత్యం పెరుగుతోందనే ఆరోపణలున్నాయి. వారు నిర్ణయించిన ధరలు, బ్రాండ్లనే బెల్ట్‌షాపుల్లో విక్రయించాలనే నిబంధనలు విధిస్తున్నట్లు సమాచారం. పడమటిపల్లిలో కిరాణా దుకాణంపై పోలీసులు దాడి చేసి రూ.1.30 లక్షల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారుల మధ్య విభేదాలే దాడులకు కారణమనే ఆరోపణలున్నాయి.
తెలంగాణ
జిల్లాలో మద్యం సిండికేట్ల ఆధిపత్యం


