ASF: జిల్లా ఆదాయ పరిమితి లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నట్లు ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మట్ తెలిపారు. 18-59 ఏళ్ల వయసున్న కుటుంబ సభ్యుడికి ఇది వర్తిస్తుందని, మరణిస్తే రేషన్ కార్డుకు అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో నామినీకి రూ. 5 లక్షలు జమ అవుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
ఆదాయ పరిమితి లేకుండా జీవిత బీమా: అ. కలెక్టర్


